దూరాలోచన లోపించింది.. దురాశ పెరిగింది..
ఈ సృష్టిలో అద్భుతమైన శక్తిసంపదల సృష్టికి మానవ మేథస్సు నిలువెత్తు సాక్షీభూతం. కొన్ని జీవరాశులు మానవ జాతికంటే బలమైనవి అయినా వాటికి బుద్ధిబలం,విచక్షణా శక్తి లేకపోవడం పెద్దలోటు. అందుకే అన్ని విధాలా సకల జీవరాశులలో మానవుడే అత్యంత శక్తిసంపన్నుడు. పురాణకాలం నుండి నేటి కాలం వరకూ మానవజాతి ఔన్నత్యాన్ని గురించి అనేక ప్రాచీన గ్రంథాల్లో, తాళపత్రాలలో,…