Tag Governor’s approval for bhu bharati

భూభార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…