రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…
