గాంధీ-నెహ్రూ వారసత్వంపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ప్రభుత్వం

భారతదేశ లౌకిక పునాదులు సడలిపోయి, పరీక్షకు గురవుతున్న ఈ యుగంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ శాశ్వత కృషి దేశ గుర్తింపుకు కీలకంగా మిగిలి ఉంది. ఇటీవల రాజకీయ చర్చలు, ప్రభుత్వ ప్రత్యక్ష పరోక్ష చర్యలు తీవ్రమైన వ్యతిరేకత అలాగే సామాజిక సమగ్రతను విచ్చిన్నం చేసేవిగా ఉన్నాయి. కొన్ని…
