సంచార్ సాథీ యాప్ నిఘాకోసమా? సైబర్ దాడులనుంచి రక్షణకా?

ఎవరైతే కొద్దిపాటి రక్షణకోసం తమకు అత్యవసరమైన స్వేచ్ఛను వదులుకుంటారో, అటువంటివారు స్వేచ్ఛ, రక్షణలను శాశ్వతంగా కోల్పోక తప్పదని, అమెరికాకు చెందిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు బెంజామిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాటలు అక్షరసత్యం. తాత్కాలిక భద్రత పేరుతో నెరపే బేరసారాల్లో ప్రాథమిక స్వేచ్ఛను కోల్పోవడం వల్ల పూర్తి స్థాయి నష్టం తప్ప లాభం లేశమాత్రం కూడా ఉండదు. వ్యక్తులు…


