ఇథనాల్ ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గిన సర్కారు..
పనులు నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్… ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు. కాగా రెండు రోజులుగా…