సృజనాత్మక పోరాటాల ప్రజలు, పాత పనిముట్ల ప్రభుత్వాలు

“2019లో ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలితప్రాంతంగాను, లద్దాఖ్‌ను లెజిస్లేచర్ లేని కేంద్రపాలితప్రాంతంగాను చేశారు. తమ ప్రాతినిధ్యం మరింతగా దిగజారిందని, ఒక్క పార్లమెంటు సభ్యత్వంతో జాతీయస్థాయిలో తమ గొంతుకే లేకుండా పోయిందని లద్దాఖ్ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రప్రతిపత్తి కావాలని, ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్ కింద చేర్చి ఆదివాసీప్రాంతాలకు…
