గోరా జీవిత సర్వస్వం హేతువా దానికే అంకితం
హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు “హేతువు” లేదా “కారణం” అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక…