సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…
