Tag Godavari water dispute

కొండను తవ్వి ఎలుక ను పట్టినట్లు ..!

“ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారనీ .. కృష్ణ, గోదావరి జలాల్లో  తెలంగాణ నీటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని మరో సారి స్పష్టం అయింది అని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణ చేస్తున్నది. ఈ తాజా ఎపిసోడ్ పై బిజెపి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం…

నికర జలాలు ఎగువ రాష్ట్రం పాలు!

“ఒక వైపు కర్ణాటక రాష్ట్రం చాప కింద నీరులా ఆల్మట్టి ఎత్తు పెంచేందు యత్నాలు చేస్తున్నా అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రతిపాదనలు వచ్చిన తొలి రోజుల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి…