ఇరాన్ యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు…
