ప్రపంచస్థాయి ప్రాముఖ్యతకు నవ యుగం

“భారత్ ఆతిథ్య సామర్థ్యం దాని ట్రాక్ రికార్డ్ ద్వారా స్పష్టమవుతుంది. గత దశాబ్దంలో, దేశం హాకీ ప్రపంచ కప్‌లు, చెస్ ఒలింపియాడ్, ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, ఐసీసీ పురుషుల, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ల వంటి 22 ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను 20కి పైగా నగరాల్లో నిర్వహించింది.…
