Minister Damodara నిమ్స్‌లో విద్యార్థినులకు మంత్రి దామోదర పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ కోలుకున్న విషయం…