టెక్నాలజీ అంటే హైదరాబాద్ వైపు చూడాలి…

జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా మార్చుతాం ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది . గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం…
