గాజా హింసను వ్యతిరేకించిన బ్రిక్స్

“చాలా కాలం తర్వాత, భారత ప్రధాని పి.వి. నరసింహారావు ఇజ్రాయెల్ పట్ల ఈ విధానాన్ని మార్చుకుని, ఆ దుష్ట రాజ్యానికి దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించారు. ఆయన అలా చేస్తున్నప్పుడు పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఇజ్రాయెల్‌కు భారతదేశం ఇచ్చిన ఈ దౌత్యపరమైన గుర్తింపును నేడు నరేంద్ర…
