సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు
గుమ్మడి వెన్నెలకు కీలక పదవి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : ప్రజా గాయకుడు గదర్ కుమార్తె కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…