“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది.…
