మనోవర్తి అనేది మానవ హక్కుల్లో భాగమే!
చట్టాలను పటిష్టంగా రూపొందించాలి… కాలపరీక్షకు లోనవుతున్న వివాహ వ్యవస్థ దేశ సర్వోన్నత న్యాయస్థానం మానవ సంబంధాలు, కటుంబ, వివాహ వ్యవస్థలపై తరచూ తమ తీర్పులలో కీలక వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జంటకు విడాకులు ఇచ్చే సమయంలో పెళ్లి బంధం గురించి సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య…