ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 2

(అయిదు వారాల ధారావాహిక) దేవరాజు తన గ్రంథంలో ప్రస్తావించిన మరొక విషయం ప్రాంతీయ వైవిధ్యం, ఆయా యుగాలకు, భాషలకు చెందిన పరిస్థితులనే గాక, భౌగోళిక నేపథ్యాలను కూడా విశదీకరించారు. ప్రాంతీయ అస్తిత్వానికి, అస్మితానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తూ భారతదేశంలోని పంజాబ్ నుంచి మొదలుకొని తమిళనాడు వరకు కూడా విభిన్నమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు…
