బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ అగ్ర’ తాంబూలం..!

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ .రాంచందర్ రావు ఒక్కరే పత్రాలు దాఖలు చేయడం తో ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అయింది.అధ్యక్ష పదవి…
