కొండా ఎపిసోడ్ నీటి బుడగలాంటిదేనా ?

( మండువ రవీందర్‌రావు ) గత వారంరోజులుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద గందరగోళాన్ని సృష్టించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిధర్‌రావు ఎపిసోడ్ చివరకు నీటి బుడగలా తేలిపోనుందా అంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాటలు అవుననేవిధంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీలో కొండా దంపతులైనా ఉండాలి,…
