ఏజెన్సీలో పులి కలకలం!
ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…