ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం…
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/10/For-a-healthy-lifestyle.png)
నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత. ఇందు నిద్రపోవడం లేదా కోరుకున్నంత సేపు నిద్రపోవడం కష్టంగా ఉండవొచ్చు. నిద్రలేమి శరీర, మానసిక, భావోద్వేగ పరిధుల్లో చాలా ప్రభావాలు చూపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గింపు.. ఇన్‌మ్యూన్ సిస్టమ్ బలహీనపడుతుంది. దాని వలన వ్యాధులు సులువుగా చేరవొచ్చు. జీర్ణ సమస్యలు.. కడుపులో మంట, అజీర్ణం మొదల్కెన సమస్యలు రావొచ్చు.…