Tag #FocusOnTeaching

ఉపాధ్యాయుల బోధనేతర పనులతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం!

“ఉదాహరణకు 2025 సెప్టెంబర్ ఒక నెల షెడ్యూల్‌ను మాత్రమే తీసుకున్నా, దాదాపు ప్రతి వారం బోధనేతర కార్యక్రమాలతో పాఠశాలల ప్రధాన కర్తవ్యమైన తరగతి బోధన బలహీనమవుతోంది. ATL Lab, కళా ఉత్సవ్, సైన్స్ సెమినార్, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్, భాషా దినోత్సవాలు. 4 రోజులు వరుసగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్. UDISE+, FRS, మధ్యాహ్న భోజన…