హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
యూపి ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్23: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌లు ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు హాస్పిటల్‌లో ఫైర్ సేప్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని…