ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)..
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.