రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..
కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు.. రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల…