పంజాబీ రైతుల రైల్ రోకో..
స్తంభించిన రైళ్ల రాకపోకలు చండీగఢ్, డిసెంబర్ 18 : పంజాబీ రైతులు రైల్ రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్ రోకో నిర్వహించారు.…