డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్ కోటాలో గోల్‌మాల్..!
దొంగ సర్టిఫికెట్లతో టీచర్ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్ కోటా టీచర్ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…