మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దే..
హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు.. చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్‌తో ఎక్కువ లబ్ధి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు దిల్లీ, డిసెంబర్ 12 : మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…