మన్మోహన్‌తో విడదీయరాని బంధం
ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…