బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…
