కేసీఆర్ సారూ.. ఓసారి దర్శనమివ్వరూ..!
మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడర్.. 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్.. లోకల్ లీడర్లకు నో ఎంట్రీ ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్ నేతలకే ప్రవేశం వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్ 4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్ మండల అధ్యక్షుడి పోస్టు ఇదీ గజ్వేల్…