అమెరికాతో ఇంధన సహకార చర్చలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తిరస్కరించింది. ట్రంప్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ “అటువంటి సంభాషణ జరిగినట్లు తమకు సమాచారం లేదని” స్పష్టం చేసింది. భారత్ చమురు…
