ఏడు గంటల ఉత్కంఠకు తెర
ఇదొక చెత్త కేసుగా అభివర్ణించిన కెటిఆర్ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్ర ప్రజల ఏడుగంటల ఉత్కంఠకు ఎట్టకేలకు సాయంత్రం తెరపడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య గురువారం ఏసిబి ఎదుట హాజరుకావడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంగీకరించింది మొదలు ఆయన చిరునవ్వుతో ఏసిబి కార్యాలయం నుంచి బయటికి వొచ్చే…