తెలంగాణలో క్రీడాకారులకు ప్రోత్సాహం
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2025/01/konda-surekha.png)
దీప్తి జివాంజికి సిఎం రేవంత్ అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2:పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దు బిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను…