హైదరాబాద్ లో విద్యుత్ అంబులెన్స్..
విద్యుత్ సేవల పునరుద్ధరణకు ప్రత్యేక వాహనాలు.. ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని…