ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలపై ఎందుకింత వ్యతిరేకత!
ఎన్నికలు జరిగిన పది ప్రధాన దేశాల్లో ఫలితాల్లో వోటర్ల ఆగ్రహమే కనిపించింది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు జరిగిన పది ప్రధాన దేశాల్లో వోటర్ల ఆగ్రహమే ఫలితాల్లో కనిపించింది. అమెరికా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, అర్జెంటీనా, సోలమన్ ఐలాండ్స్, తైవాన్, ఇండోనేసియాతో పాటు ఈ ఏడాది మరో…