ఇలా వృద్ధుల పొట్ట కొట్టడం న్యాయమా?

“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది…
