ఫాతిమా కాలేజీపై ఉదాసీనత ఎందుకు?

ఒవైసీ కబ్జాను హైడ్రా రంగనాధ్ సమాజ సేవ అంటున్నారు. ఒవైసీ కబ్జా చేసి విద్యా సంస్థ లను నడిపిస్తున్న సెల్కమ్ చెరువుభూములను స్వాధీనం చేసుకోవడానికి మాటలు మారుస్తూ మీనమేషాలు లెక్కిస్తున్న రంగనాథ్ తీరు అవినీతికి వత్తాసు పలుకు తున్నట్లు ఉంది, ఒవైసీ కాలేజీకి తానే ‘సమాజ సేవ’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వటాన్ని బట్టి చూస్తే,…
