Tag economic policy

ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్..!!

“ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది..…

అమెరికా తో వాణిజ్య ఒప్పందం

Trade agreement with America

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వినిపిస్తున్న రాజకీయ విమర్శలను విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మరియు కొందరు ఆర్థిక విశ్లేషకులు ఈ ఒప్పందం వల్ల భారత్ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం దీనిని ఒక మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తోంది.  ‘అమెరికా ఫస్ట్’ విధానానికి లొంగిపోవడమేనా అన్న సందేహం కలుగుతున్నది  అమెరికా నుంచి…

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

“రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో…

స్త్రీ శక్తి లేకుండా 3 ట్రిలియన్‌ ఎకామనీ ఎలా సాధ్యం..? .

How Is a $3 Trillion Economy Possible Without Women’s Power?

“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా…