Tag economic impact

ఇరాన్ యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్‌ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు…

వలసదారులు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు యంత్రాలు

“ప్రపంచవ్యాప్తంగా వలసదారులు నిరుద్యోగం, తక్కువ వేతనాలు, అసురక్షిత పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఆతిథ్య దేశాలలో వివక్ష, భాషా అడ్డంకులు, సాంస్కృతిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. అక్రమ వలసదారులు ముఖ్యంగా దోపిడీ, మానవ అక్రమ రవాణా, ప్రాథమిక హక్కుల తిరస్కరణకు గురవుతారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, చట్టపరమైన…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వెనుక అస‌లు నిజం!!

"The Real Truth Behind GST Reforms: Who Wins, Who Loses?"

భార‌తీయ స‌రుకుల‌పై యు.ఎస్‌. విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావాన్ని, ఈ జీఎస్టీ స‌వ‌ర‌ణ కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దు. ఎట్లా అంటే, యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువుల‌ను ఈ త‌గ్గించిన జీఎస్టీ ప్ర‌కారం దేశీయ మార్కెట్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆ దేశానికి చెందిన…