Tag drainage problems

విశ్వ‌న‌గ‌రంలో వాన ప‌డితే న‌ర‌కం!!

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా ఐటీ హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా శరవేగంగా దూసుకుపోతోంది. కానీ, కేవలం ఒక మోస్తరు వర్షం పడితే చాలు, ఈ విశ్వనగరం  అసలు రంగు బయటపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పండుగ రద్దీ వెరసి హైదరాబాద్‌ మౌలిక వసతుల డొల్లతనాన్ని, ట్రాఫిక్‌ నిర్వహణ లోపాలను మరోసారి బట్టబయలు చేసాయి…