గర్జన కాదు ..స్పష్టత కావాలి ..!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో…
