దీపావళి…. లక్ష్మీ పూజ
దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబడే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత యైనది. నరకలోక వాసులకై దీప + ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని పాతాశానికి…
