‘Biased’ కేవలం పుస్తకం కాదు…

తోటి మనుషుల పట్ల సమూహాల పట్ల మనము పెరిగిన సామాజిక నేపధ్య ప్రభావాలతో ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను జాతి, రంగు, ప్రాంతం పేర్లతో చూపించే పక్షపాత వైఖరుల గురించి జెన్నిఫర్ ఎల్. ఎబర్‌హార్డ్ అనే రచయిత ఒక పుస్తకం రాసారు. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తగా…
