సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో ప్రజలకు సన్నబియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు. ఈ…
