Tag digital transformation

ఏఐ స‌ద‌స్సులో తెలంగాణ మెరుపులు!

Telangana Shines at AI Conference, Showcases Innovation Strength

దేశ‌రాజ‌ధాని ప్ర‌గ‌తి మైదాన్‌లోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన‌  కృత్రిమ మేధ (ఏఐ) స‌దస్సులో తెలంగాణ ప్ర‌భుత్వం చాలా చురుగ్గా పాల్గొని, ఏఐ గ‌వ‌ర్నెన్స్ కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బ్లూ ప్రింట్‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో విజ‌యం సాధించింది. ఈ రంగంలో భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించ‌డంలో విజ‌యం సాధించ‌డ‌మే కాదు, ‘ఏఐ-రెడీ ‘ రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డం విశేషం.…

ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌‘గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ‘రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదు; అది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో…