Tag Digital Media

డిజిటల్ ప్రపంచంలో ‘బొద్దింక’ గర్జన.

“ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చిన జెన్జీ  ఉద్యమాలకు, మనదేశంలో కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌ మెంట్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో పర్యావరణ మార్పులపై జరిగిన ఉద్యమాలు, కెన్యాలో యువత నడిపించిన ఆర్థిక సంస్కరణల వ్యతిరేక ఆందోళనలు, అలాగే బంగ్లాదేశ్‌లో విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక మార్పులు అన్నీ కూడా…