Tag democratic values

దేశభక్తి అంటే.. జెండా ఎగురవేయడమేనా..!?

“దేశం పట్ల ఉండాల్సింది భక్తి కాదు ఒక్కటే కాదు , బాధ్యత.. సామాజిక బాధ్యత కూడా ! ఎందుకంటే, దేశమంటే ప్రజలు కాబట్టి. సకల శ్రామికుల శ్రమలతోటే, ఈ దేశ మనుగడ కొనసాగుతోంది కాబట్టి! వాడుక భాషలో పద ప్రయోగ ప్రస్థానం ఏదైనా, ప్రజల భాషలో దేశభక్తి అంటే, ‘సమాజం పట్ల, సామాజిక బాధ్యత కలిగి…

అపహాస్యమవుతున్న అమెరికా ప్రజాస్వామ్యం..!

“వెనిజులా సార్వభౌమత్వాన్ని మంటగలిపిన ట్రంప్ ను ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో  సమర్ధించడం,నోబెల్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కు బహూకరించడం విడ్డూరం. వెనిజులా లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రయత్నించకుండా అధికార దాహంతో వెనిజులా నాయకులు అధికార పీఠం కోసం ప్రాకులాడడం సిగ్గుచేటు.   ఇపటికే…

ప్రజల వోటు-స్పీకర్ తీర్పు …! ఊగిసలాడుతున్న ప్రజాస్వామ్యం

“రాజకీయ కోణంలో చూస్తే ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా గురవుతోంది. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై వోటు వేసినప్పుడు, ఆ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించే ఎమ్మెల్యేలు సాంకేతిక కారణాలతో అనర్హత నుంచి తప్పించు కోవడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని విమర్శకులు అంటున్నారు. “శాస్త్రీయ ఆధారాలు లేవు” అన్న కారణంతో పార్టీ మార్పిడిని గుర్తించక పోవడం…

అమ్మకానికి ప్రజాస్వామ్యం 

“ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందా లుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను…

మార్పిడి వ‌స్తువుగా మారిన వోటు!!

“చూస్తుంటే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోన‌న్న ఆందోళ‌న క‌లుగుతోంది. ఎందుకంటే ధ‌నిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారుల‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక ద‌న్ను ఉన్న పార్టీలు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏక‌మొత్తంలో కొనుగోలు చేసి త‌మ‌వైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవ‌కాశాలే ఎక్కువ‌. అటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జాస్వామ్యానికి విలువెక్క‌డ‌? అటువంటి…

జాతి పునర్నిర్మాణానికి రాజ్యాంగ విద్య తరగతి గదిలో తప్పనిసరి

“రాజ్యాంగంలోని లోతైన అంశాలైన న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం వంటి వాటిపై విద్యార్థులకు స్వల్ప స్థాయిలో మాత్రమే అవగాహన లభిస్తోంది. విద్యార్థులు రాజ్యాంగ అధికరణల సంఖ్యలను, రాష్ట్రపతుల పేర్లను బట్టీ పడుతున్నారు తప్ప, ఆ అధికరణల వెనుక ఉన్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకు, “ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది” అని…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

డా. యం. సురేష్ బాబు. 9989988912

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…

ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల…